SBS తెలుగు 02/04/24 వార్తలు : జైలు నుండి అరవింద్ కేజ్రివాల్ పాలన

India: Delhi CM Arvind Kejriwal Press Conference Regarding New Solar Policy

Delhi's Chief Minister Arvind Kejriwal address a press conference at Delhi Secretariat on January 29, 2024. (Photo by Sanchit Khanna/Hindustan Times/Sipa USA) Credit: Hindustan Times/Sipa USA

Get the SBS Audio app

Other ways to listen

Overseas Report: నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖు, మంగళవారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు.


  • జైలు నుండి అరవింద్ కేజ్రివాల్ పాలన
  • తెలంగాణ భక్తులకు రాముని తలంబ్రాలు
  • ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకూడదు- సిఈసి ఆదేశం
  • అమెరికాలో మహేష్ బాబు సాంగ్ కుర్చీనిమరత పెట్టి వైరల్
  • టాలీవుడ్ నటుడు డానియల్ బాలాజీ మృతి
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share