SBS తెలుగు 08/04/24 వార్తలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల మరియు OTT సినిమాలు

SBS Web Banner Newsflash - On Air light (LTR).jpg

Source: SBS

Get the SBS Audio app

Other ways to listen

Overseas Report: నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖు, సోమవారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు.


  • కాంగ్రెస్ మేనిఫెస్టో ని విడుదల చేసిన ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే
  • తెలంగాణ హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రాయితీ రద్దు
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దూరంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు
  • లేడీ ఓరియంటెడ్ సినిమా శబరితో వరలక్ష్మి
  • రాంగోపాల్ వర్మ కొత్త ట్విస్ట్
  • ఓటిటి సినిమాలు
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share