శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

Happy Ugadi - .png

Get the SBS Audio app

Other ways to listen

తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలోనూ ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటారు. తొలి పండగ కావడంతో ఉత్సాహంగా అందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.


మీకు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో తెలుగు బడి పిల్లలను తేజోద్వ్యయా మల్లంపాటి మరియు మొనాలిక మేకలను, అలానే వాలంటీర్ టీచర్ గా పనిచేస్తున్న శాంతి కామన గారితో మాట్లాడి పండగ విషయాలను తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share