Visitor Visa Podcast Series: EP: 3 - మధ్య వయస్కులైన తోబుట్టువుల వీసా ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవుతుంది?

Stressed couple paying bills

Why do visitor visas for middle-aged siblings get rejected so often? Source: Getty

Get the SBS Audio app

Other ways to listen

ఆస్ట్రేలియాకు తోబుట్టువులను తీసుకురావడానికి టూరిస్ట్ వీసాను దరఖాస్తు చేస్తుంటాం. అవి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంటాయి.


దీనిపై పూర్తి వివరాలను మెల్బోర్న్‌లో రిజిస్టర్డ్ MARA ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు (Reg Num: 1462748) తెలియజేశారు. మధ్య వయస్కులైన తోబుట్టువులకు టూరిస్ట్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో మరియు వీసాలో వచ్చే షరతుల గురించి వివరించారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share